రంగనాయకసాగర్ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన ధర్నాకు దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెంటనే నీటిని విడుదల చేసింది.
Ranganayaka Sagar | రంగనాయక సాగర్ కెనాల్(Ranganayaka Sagar) నుంచి ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలం మీదుగా కేసీఆర్ సర్కార్ చేపట్టిన కేఎల్ -6 కాల్వ పనులు నిలిచిపోయాయి.