సంధ్యవేళకు అమ్మదకణ్ణ విజయనగరానికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. అతని గుర్రంతోపాటు హంపమ్మ చాలా దూరం నడిచింది. జవారి నది ఒడ్డు వరకూ ఆమె అతణ్ని సాగనంపటానికి వచ్చింది. ఆ నదిని దాటిన తర్వాత గుర్రం మీద విజయనగరం వ�
కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావుకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. రామచంద్రరావు 'ఓం ణమో' పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు.