BJP MPs ran away | పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన జరిగినప్పుడు బీజేపీ ఎంపీలంతా పారిపోయారని (BJP MPs ran away) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘బీజేపీ ఎంపీలందరూ పారిపోయారు. వారు చాలా భయపడిపోయారు’ అని వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడంతో వైద్యులు, సిబ్బంది భయంతో అక్కడి నుంచి పారిపోయారు. చనిపోయిన వారి రోగుల బంధువులు దాడి చేస్తారన్న భయంతో వారంతా ఒక చోట దాక్కున్నారు. గుర్గావ్లోని కీర్�