Home
Ramesh Bidhuri
Ramesh Bidhuri
-
"Arvind Kejriwal | రమేశ్ బిధూరీయే బీజేపీ సీఎం అభ్యర్థి.. రెండు రోజుల్లో ప్రకటన : అర్వింద్ కేజ్రీవాల్"
2 years agoArvind Kejriwal | ఇటీవల ఢిల్లీ సీఎం (Delhi CM) అతిషి సింగ్ (Atishi Singh) గురించి, కాంగ్రెస్ నాయకురాలు (Congress leader) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరీ (Ramesh Bidhuri) నే బీజేపీ తన సీఎం అభ్యర్థిగా ప్రకటించనుంద"Priyanka Gandhi | బిధూరి ఆయన బుగ్గల గురించి ఎప్పుడూ మాట్లాడలేదే..! : ప్రియాంకాగాంధీ"
2 years agoPriyanka Gandhi | ఢిల్లీలోని కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్లను ప్రియాంకాగాంధీ బుగ్గల్లా నున్నగా తీర్చిదిద్దుతానన్న బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరీ వ్యాఖ్యలను ప్రియాంకాగాంధీ వాద్రా తిప్పికొట్టారు. బుధవారం ఢ"Delhi CM Atishi | బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. కంటతడిపెట్టిన ఢిల్లీ సీఎం అతిషి.. Video"
2 years agoDelhi CM Atishi | ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అతిషి (Atishi) ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడ్చేశారు. ఢిల్లీ బీజేపీ నాయకుడు, కల్కాజీ (Kalkaji) నియోజకవర్గం (Constituency) బీజేపీ అభ్యర్థి (BJP candidate) రమేష్ బిదూరీ (Ramesh Biduri) అతిషి గురించి చేసిన"Ramesh Bidhuri | నన్ను గెలిపిస్తే రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తా.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు"
2 years agoఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి."Ramesh Bidhuri | ప్రియాంక గాంధీ చెంపల మాదిరిగా రోడ్లను నున్నగా చేస్తా.. బీజేపీ నేత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం"
2 years agoRamesh Bidhuri | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తాను గెలిస్తే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చెంపల మాదిరిగా తన అస"బీఎస్పీ ఎంపీపై రమేష్ బిధూరి అనుచిత వ్యాఖ్యలు : సభా హక్కుల కమిటీకి నివేదించిన లోక్సభ స్పీకర్"
3 years agoఇటీవల ముగిసిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ సభ్యుడు రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపాయి."BJP Rewards Hate | విద్వేషం విరజిమ్మే వారికి బీజేపీ పట్టం : రమేష్ బిధూరికి కీలక బాధ్యతలపై భగ్గుమన్న విపక్షం"
3 years agoబీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై పార్లమెంట్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేష్ బిధూరికి కాషాయ పార్టీ కీలక ఎన్నికల బాధ్యతలు (BJP Rewards Hate) అప్పగించడం పట్ల విపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది."Ramesh Bidhuri | బీఎస్పీ ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేష్ బిధూరికి బీజేపీ కీలక బాధ్యతలు"
3 years agoపార్లమెంట్ సమావేశాల సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి (Ramesh Bidhuri)కి ఆ పార్టీ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!








