Ramayana | యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రామాయణం. భారతీయ ఇతిహాసం ఆధారంగా రానున్న ఈ సినిమాకు దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తుండగ�
నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ‘రామాయణ’లో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడి పాత్రలో యష్ కనిపించనున్నారు. ఈ ఇతిహాసం 2025 ద్వితీయార్థంలో విడుదల కానున్నది.