రామాంతాపూర్ పెద్ద చెరువు హద్దుల వ్యవహారంలో హెచ్ఎండీఏ లేక్స్ విభాగానికి చీవాట్లు పడుతూనే ఉన్నాయి. తాజాగా పెద్ద చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిర్ధారించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలవ్�
రామంతపూర్ పెద్దచెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్)ను నిర్ధారించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 6 నెలల్లోగా ఆ ప్రక్రియను పూర్తిచేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నది.