రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సివిల్ సర్జన్, ఉస్మానియా గోల్డ్ మెడలిస్ట్, డాక్టర్ శ్వేతా ప్రియాంక మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
రామన్నపేట దవాఖానా స్థాయిని 100 పడకలకు పెంచి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జెల్లెల పెంటయ్య, రామన్నపేట మండల కార్యదర్శి బొడ�