Tirumala | తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారమని అన్నారు.
Ramana Dikshitulu | తిరుమలలో పరిస్థితులపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమలలో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.