భక్తుల పాలి ట కల్పతరువుగా విరాజిల్లుతున్న కందూరు రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 21వ తేదీ నుంచి ప్రా రంభం కానున్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయం. అందుకే కాకతీయుల చరిత్రకు నిలయంగా చెప్పుకొంటారు. ఇ
మెట్టుగుట్టలోని స్వయంభూ మెట్టు రామలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని రూ.30 కోట్లతో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి, యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.