Vikarabad | కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామ సమీపంలోని పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం మంగళవారం తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు.
నల్లగొండ జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు జాతర (Cheruvugattu Jatara) అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. పార్వతీ సమేత జడల రామేలింగేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న
‘దామగుండం’ అంటే మాకో భావోద్వేగం! ఒక్క మాటలో వర్ణించలేని ప్రకృతి సృష్టించిన అద్భుతమది. గలగలపారే సెలయేర్లు.. పక్షుల కిలకిలరావాలు.. పచ్చని చెట్లు.. ఇలా ఒక్కటేమిటి దామగుండమంటే ప్రకృతి రమణీయత.