మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామరాజు చిన్న పది పైసల నాణేలతో అద్భుతంగా గాంధీ చిత్రపటాన్ని మంగళవారం రూపొందించాడు.
నార్కట్పల్లి, ఏప్రిల్ 24: వృద్ధులకు ఆసరా పింఛన్లు అందిస్తూ అండగా ఉంటున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తూ నల్లగొండ జిల్లా నార్కట్పల్లి చెందిన గూడూ