HomeMedakThe Portrait Of Mahatma Gandhi Was Created On Tuesday
నాణేలతో మహాత్మాగాంధీ చిత్రం
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామరాజు చిన్న పది పైసల నాణేలతో అద్భుతంగా గాంధీ చిత్రపటాన్ని మంగళవారం రూపొందించాడు.
గజ్వేల్, జనవరి 30: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామరాజు చిన్న పది పైసల నాణేలతో అద్భుతంగా గాంధీ చిత్రపటాన్ని మంగళవారం రూపొందించాడు.