అగ్ర హీరో రామ్చరణ్ నటిస్తున్న పానిండియా మాస్ ఎంటర్టైనర్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
రామ్చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఇది. బుచ్చిబాబు సానా దర్శకుడు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాల్ని పెంచింది. �