ఆర్టీసీ లాజిస్టిక్స్ లాభాల బాటలో నడుస్తున్నది. ప్రయాణికులను చేరవేర్చడమే కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచనలతో ప్రారంభం కాగా, అనతి కాలంలోనే ప్రాచుర్యం పొంది�
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా ద్వారా రూ.5.50 లక్షల విలువైన బహుమతులు అందించనుంది.