మధ్యప్రదేశ్లోని ఇండోర్లో (Indore) దారుణం చోటుచేసుకున్నది. పెంపుడు కుక్కల కోసం జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
Indore Firing: రాత్రి పూట పెంపుడు కుక్కల్ని వీధిలో తిప్పుతున్న సమయంలో.. రెండింటి మధ్య గొడవ మొదలైంది. దీంతో ఆ రెండు కుక్కల ఓనర్లు కూడా ఘర్షణ పడ్డారు. ఆ వివాదం కాస్త సీరియస్గా మారింది. ఇక రజావత్ అనే వ్�