Vemulawada | వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ పార్థసారధి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
వేములవాడ టౌన్: లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. రాజన్న ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలను కూడా మూసివేశామని, దర్శనాల కోసం