రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (బాసర ట్రిపుల్ ఐటీ)లో టీ, వీ హబ్ స్ఫూర్తిగా గ్రీన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు.
9న నోటిఫికేషన్.. జూన్ 30న ప్రవేశ పరీక్ష హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో సీట్లను గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా పాలిసెట్�