రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులతోపాటు మరణాలు కూడా పెరుగుతుండటంతో లాక్డౌన్ను మరో 15 రోజులు పొడగించే అవకాశాలు ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే బుధవారం చెప్పారు
ముంబై : ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల కంటే మహారాష్ట్రకు చాలా తక్కువ వ్యాక్సిన్ డోసులు వచ్చాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడ