Bajaj CNG Bike | పర్యావరణ పరిరక్షణతోపాటు ఫ్యుయల్ ఎఫిషెన్సీ కోసం సీఎన్జీ ఫ్యూయల్ మోటార్ సైకిల్ తయారు చేస్తున్నట్లు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. జూలైలో మార్కెట్లో ఆవిష్కరిస్తామన్నారు.
బజాజ్ ఆటో కర్బన ఉద్గారాల నియంత్రణకు మార్కెట్లోకి వచ్చే జూన్ నాటికి ప్రపంచంలోకెల్లా తొలి సీఎన్జీ మోటారు సైకిల్ ఆవిష్కరిస్తుందని సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు.