Rajasthan Girl | ఒక వ్యక్తి బాలికను బలవంతంగా పెళ్లి చేసుకుని, పది రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Caught on camera | ఆగ్రహించిన బగ్గా తన వద్ద తుపాకీని ఎక్కుపెట్టాడు. ఎదురుగా ఉన్న మేనల్లుడు హమీద్ ప్రైవేట్ భాగంలో కాల్పులు జరిపాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.