‘మన పురాణాల్లో ‘శంబాల’కు ప్రాధాన్యత ఉంది. ఈ టైటిల్ వినగానే ఎైగ్జెట్ అయ్యాను. ఈ కథ విన్న కొన్ని రోజులకే ‘కల్కి 2898ఏడీ’ విడుదలైంది. ఆ తర్వాత ‘శంబాల’ పేరు మరింత ఎక్కువగా ట్రెండ్ అయ్యింది.
‘డివోషనల్, హారర్ ఎలిమెంట్స్తో కూడిన స్క్రిప్ట్ ఇది. కథ బాగా నచ్చడంతో చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చాం. మొదట్లో చిన్న బడ్జెట్లో చేద్దాం అనుకున్నాం కానీ, కథ డిమాండ్ మేరకు బడ్జెట్ పెంచక తప్పల�
ఆది సాయికుమార్ హీరోగా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల’ : ఎ మిస్టికల్ వరల్డ్'. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్రెడ్డి నిర్మాతలు. డిసెంబర్ 25న సినిమా విడుదల కానున్నది.