రజనీకాంత్ హీరోగా శంకర్ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘రోబో’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో పాటు సరికొత్త సాంకేతిక హంగులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
‘జైలర్' చిత్రంతో గత ఏడాది భారీ విజయాన్ని దక్కించుకున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. అయితే ఆయన అతిథి పాత్ర పోషించగా..ఇటీవల విడుదలైన ‘లాల్ సలాం’ చిత్రం మాత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది.
తమిళ అగ్రహీరో దళపతి విజయ్ రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్తొకటి చెన్నై సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను అధిగమించి విజయ్ అత్యధిక పారితోషికం అందుకోబోతున�
కరోనా మహమ్మారికి చరమగీతం పాడాలంటే వ్యాక్సిన్‌ను మించిన వజ్రాయుధం లేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రభావంతో అనేక రంగాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. లక్షలాది మంది ఉపాధి ప్రశ్నార్థకమైంది. తిరిగి తమ జ