దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి రజన్ సింగ్(26) అనే థర్డ్ జెండర్ వ్యక్తి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ధోతి, టోపి ధరించిన రజన్ శుక్రవారం ఒంటరిగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.
Third Gender Candidate | తొలి థర్డ్ జెండర్ వ్యక్తి లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశాడు. 26 ఏళ్ల రాజన్ సింగ్ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ కోసం శుక్రవారం నామినేషన్ వేశాడు.