Rajahmundry Rosemilk Teaser | మనం ఇప్పటికే ఎన్నో ప్రేమకథలు చూసుంటాం. అయినా సరే మళ్ళీ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో సినిమా వస్తుందంటే ఆసక్తితో ఎదురు చూస్తుంటాం. కథలు ఒకేలా ఉన్నా కథనం కొత్తగా ఉంటే ఇట్టే కనెక్ట్ అయిపోతాం.
Rajahmundry Rosemilk Teaser Date Announced | టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమా,పెద్ద సినిమా అని తేడాలు ఏమి లేవు. కంటెంట్‌తో వచ్చే ప్రతి సినిమా పెద్ద సినిమా స్థాయిలోనే విజయాలు సాధిస్తున్నాయి. స్టార్స్‌తో సంబంధం లేకుండా కంటెంట్ మీ