తెలంగాణ మూలాలున్న భారతీయ-అమెరికన్ వ్యోమగామి రాజాచారి అరుదైన ఘతన సాధించారు. స్పేస్‌వాక్(అంతరిక్షంలో నడక) చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
‘స్పేస్ ఎక్స్ క్రూ 3’ మిషన్‌కు రాజాచారి నేతృత్వం పాలమూరు మూలాలున్న అమెరికా వ్యోమగామి చిన్నప్పటి నుంచే రోదసి ప్రయోగాలపై అమితాసక్తి పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరిన సాహసి త్వరలో ఐఎస్ఎస్కు నలుగురు వ్యో