Raj Tarun | టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మరోసారి చిక్కుల్లోపడ్డాడు. రాజ్‌పై గతంలో సంచలన ఆరోపణలు చేసిన లావణ్య అనే యువతి మరోసారి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నటుడు రాజ్‌తరుణ్ ప్రియురాలు లావణ్య ఆత్మహత్యాయత్నం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తన లాయర్‌తో చాటింగ్ చేసేముందు ఆత్మహత్యకు యత్నిస్తున్నట్టు తెలుపడంతో.. ఆయన హుటాహుటిన డయల్ 112కు కాల్ చేశారు.