రాజ్ మెహతా డైరెక్షన్లో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటిస్తోన్న తాజా చిత్రం సెల్ఫీ (Selfiee). తాజాగా మేకర్స్ సెల్ఫీ ట్రైలర్ లాంఛ్ చేశారు.
విజయ్ (అక్షయ్‌కుమార్) ఇండస్ట్రీలో ఓ సూపర్ స్టార్.
ఈ ఏడాది రామ్‌సేతు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). ప్రస్తుతం ఈ స్టార్ హీరో రాజ్ మెహతా డైరెక్షన్లో నటిస్తున్న సినిమా సెల్ఫీ (Selfiee). ఇమ్రాన్ హష్మీ మరో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. తాజా