పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ నుంచి వచ్చిన షోకాజ్ నోటీసుపై అభ్యంతరం తెలియచేస్తూ మాజీ కేంద్ర మంత్రి రాజ్ కుమార్ సింగ్ శనివారం బీజేపీకి రాజీనామా చేశారు
CEO Kidnapped | ముంబై (Mumbai)లో పట్టపగలే ఓ మ్యూజిక్ కంపెనీ సీఈవో (Music Company CEO) కిడ్నాప్ కలకలం రేపింది. 10 నుంచి 15 మంది వ్యక్తులు ఆఫీసులోకి చొరబడి తుపాకీ గురి పెట్టి సీఈవోను బలవంతంగా తీసుకెళ్లారు.