మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ మండలంలోని రాయన్పల్లి ప్రాజెక్టు కట్టకు గండిపడింది. సాగునీటి కాల్వ దెబ్బతిని నీరంతా వృథాగా పోతున్నది. గతేడాది భారీగా కురిసిన వానలకు వరద పోటెత్తి రాయన్పల్లి ప
మెదక్ జిల్లాలో రెండు రోజుల పాటు రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి భారీగా నష్టం చేకూరింది. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. రోడ్లు ఎకడికకడ దెబ్బతిన్నాయి.