మాకు బాబు పుట్టి మూడు నెలలు అయింది. మొదట్లో పాలు తాగడానికి ఇబ్బందిపడ్డాడు. ఎక్కువగా ఏడ్చేవాడు కాదు. మూడు నెలలు వచ్చాక కూడా మమ్మల్ని చూసి నవ్వడం లేదు. సరిగ్గా స్పందించడం లేదు.
దేశ వైద్య చరిత్రలోనే తొలిసారిగా అతి తక్కువ వయస్సు గల 18 నెలల చిన్నారి (బాలుడి)కి నగరంలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎక్మో చికిత్స అందించి రికార్డు సృష్టించింది. 29 రోజుల పాటు చిన్నారికి విజయవంతంగా �