తీవ్ర వర్షాభావ పరిస్థితు ల్లో పంటలు ఎండిపోయి, పెట్టిన విత్తనాలు మొలవక భూగర్భ జలాలు అడుగంటి, వర్షా లు పడక సిద్దిపేట జిల్లాలో తీవ్ర కరువు విలయతాండవం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక రాములు �
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల ఆదివారం రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. అత్యధికంగా శివరాంపల్లిలో 1.3, చాంద్రాయణగుట్టలో 1.2, మల్కాజిగిరిలోని ఆనంద్‌బాగ్, రాజేంద్ర