తత్కాల్ టికెట్ల బుకింగ్ వ్యవస్థ పెద్ద కుంభకోణంగా మారిందని ఐఆర్సీటీసీపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్సైట్లో మూడు నిమిషాల్లోనే బుకింగ్ అయిపోతున్నాయని చెప్తున్నారు.
ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. యూటీఎస్ యాప్‌పై అన్ రిజర్వ్డ్(జనరల్) టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన దూర పరిమితిని సడలిస్తున్నట్టు ప్రకటించింది.