అన్ని వర్గాల ప్రయాణికులకు కలిపి భారతీయ రైల్వే ప్రతి ఏడాది రూ. 56,993 కోట్లను టికెట్లపై రాయితీగా అందిస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్వనీవైష్ణవ్ బుధవారం తెలిపారు. ప్రతీ టికెట్‌పైనా 46 శాతం రిబేటు ఇస్తున్నట్టు ప�
సీనియర్ సిటిజన్లకు రాయితీల ఎత్తివేత రైల్వేకు కాసుల వర్షం కురిపించింది. గత నాలుగేండ్లుగా ఆ శాఖకు అదనంగా రూ.5,800 కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్టీఐ చట్టం ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి.