స్విట్జర్లాండ్తో సమానంగా భారతీయ రైల్వే నెట్వర్క్ను అభివృద్ధి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. 53 శాతం రాయితీతో భారతీయ రైల్వే సేవలు అందిస్తున్నదని చెప్పారు.
దేశంలో రైళ్ల సమయపాలన నానాటికీ దిగజారుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు మధ్య నాటికి మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల సమయపాలన 73 శాతానికి పడిపోయింది. ఇది నిరుడు ఇదే సమయం నాటికంటే దాదాపు 11 శాతం తక్కువ.