నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ రైల్వే గేటును నేటి నుంచి నెల రోజులపాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విజయవాడ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో గూడూరు-మనుబోలు రైల్వేస్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్ల మేర నిర్మించిన అతి పొడవైన రైల్వేబ్రిడ్జిని శుక్రవారం ప్రారంభమైంది.
మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి వద్ద జరుగుతున్న 2వ రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం నాణ్యతతో త్వరితగత�