బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం మరింత తీవ్రమైంది. ఇది తుఫానుగా మారి ఆంధ్ర ప్రదేశ్ కోస్తాలోని నెల్లూరు-మచిలీపట్నం మధ్య సోమవారం తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కార్మికులు వెళ్తున్నారనేది అవాస్తవం | కరోనా కారణంగా నగరం నుంచి భారీగా వలస కార్మికులు వెళ్తున్నారనేది అవాస్తమని రైల్వేశాఖ తెలిపింది. కార్మికులతో రైళ్లలో రద్దీ నెలకొంటుందని జరుగుతున్న ప్రచారంలో నిజంలే�