Philippines | ఫిలిప్పీన్స్ (Philippines)లో ‘రాయ్’ తుఫాను (Rai Typhoon) విధ్వంసం సృష్టించింది. తుఫాను ధాటికి 208 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.
మనీలా, డిసెంబర్ 19: ఫిలిప్పీన్స్లో రాయ్ తుఫాన్ పెను బీభత్సం సృష్టించింది. గంటకు 270 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో వేలాది చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్లు భారీగా దెబ్బతిన్నాయి. వర్షాలతో