ఫిలిప్పీన్స్‌లో రాయ్ తుఫాను బీభత్సం.. 208 మంది మృతి
Philippines | ఫిలిప్పీన్స్ (Philippines)లో ‘రాయ్’ తుఫాను (Rai Typhoon) విధ్వంసం సృష్టించింది. తుఫాను ధాటికి 208 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.

మనీలా: ఫిలిప్పీన్స్ (Philippines)లో ‘రాయ్’ తుఫాను (Rai Typhoon) విధ్వంసం సృష్టించింది. తుఫాను ధాటికి 208 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. ఇటీవల కాలంలో తుఫాను వల్ల ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారి. కాగా, ఆర్చిపెలాగోలోని సౌథర్న్, సెంట్రల్ రీజియన్లలో సుమారు 239 మంది గాయపడ్డారు, మరో 52 మంది గల్లంతయ్యారని చెప్పారు. కోస్తా ప్రాంతాల్లో మొత్తం తుడుచుపెట్టుకుపోయిందని ఫిలిప్పీన్స్ రెడ్‌క్రాస్ తెలిపింది.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచార, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. సుమారు మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. రాయ్ తుఫాను కారణంగా గంటకు 195-270 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. గాలుల ధాటికి భారీ వృక్షాలు నెలకొరిగాయని, చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి.


Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | టీ బ్రేక్‌కు పుంచుకున్న భారత్.. 3 ఓవర్లలో 3 వికెట్లు!
India vs Nz | రెండో టెస్టులో విజృంభిస్తున్న భారత బౌలర్స్.. టీ సమయానికి న్యూజిలాండ్ స్కోరు ఎంతంటే..!
Aadarsha Kutumbam | ఓటీటీలోకి వచ్చేసిన వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఏకే47’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్..!
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో మాజీ కంటెస్టెంట్ల సందడి.. నరేష్‌కు సన్నీ సపోర్ట్ , వెక్కి వెక్కి ఏడ్చిన వర్షిణి!
Asia Cup Rising Stars | భారత్ ఖేల్‌ఖతం.. సెమీస్‌లోనే ఓడిన తిలక్సేన
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

