వయనాడ్ లోక్సభ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) దూసుకెళ్తున్నారు. ఓట్లు లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతున్నరు. ఇప్పటివరకు ఆమెకు మొత్తం పోలైన ఓట్లలో
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) రికార్డు విజయం నమోదుచేసేలా కనిపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ స్థానం నుంచి ఆమె సోదరుడు రాహుల్ గాంధీ 3,64,42