విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినట్టు ఐజీ ఎవీ రంగనాథ్ తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో మల్టీజోన్1 పరిధికి చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ క
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ అమీర్ కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. నిందితుడిని తప్పించేందుకు కొందరు పోలీసు అధికారులే సహకరించినట్టు విచారణలో తేలడం విస్మయం కలిగిస్తున్నది.