ఇంధన ధరలు పెంచడం వల్ల ముఖ్యంగా వ్యవసాయం, రవాణా, ప్యాకేజింగ్ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి.
ఇక ముస్లింల విషయానికి వస్తే వారు షరియా చట్టం 1937ను అనుసరిస్తున్నారు. దేశంలోని ముస్లిం పర్సనల్ లా బోర్డు దీన్ని అమలు చేస్తుంది. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాల ఆధారంగా తమ మత సంప్రదాయాలు ఆచార వ్యవహారాలుంటాయని వ�