ఉత్తరాదిన అత్యంత పవిత్రంగా గంగనదికి నిర్వహించే కుంభమేళాను తలపించే విధంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవాపూర్-హుమ్నాపూర్ శివారులోని గరుడ గంగ పూర్ణ మంజీరా కుంభమేళా అట్టహాసంగా ప్రారంభమైంది.
మంజీర కుంభమేళాకు వేళయ్యింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నపూర్ గ్రామాల శివారులోని గరుడ గంగ పూర్ణ మంజీర నది కుంభమేళా ఈ నెల 24 నుంచి మే 5వ తేదీ వరకు జరగనున్నది. స్థానిక సిద్ధ సర్వస్వతీ�