‘ప్రతి యుగంలో దీనుల్ని కాపాడేందుకు ఒక ఆయుధం పుడుతుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపరంలో సుదర్శనం, కలియుగంలో ‘ది 100’. ఇది రాసిపెట్టుకోండి. ఈ సినిమాకు అంత పవర్ ఉంది. ఇదో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.’ అని హీరో ఆర్
ఆర్కే సాగర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది 100’ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు.
‘మొగలి రేకులు’ ఫేమ్ ఆర్కె సాగర్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను అగ్ర నటుడు చిరంజీవి మాతృమూర్తి కొణిదెల అంజనా దేవి వి