సామాజిక సందేశంతో ది 100
ఆర్కే సాగర్ కథానాయకుడిగా రాఘవ్ ఓంకార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ది 100’. క్రియా ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ పతాకాలపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జే.తారక్‌రామ్ నిర్మిస్తున్నారు.
ఆర్కే సాగర్ కథానాయకుడిగా రాఘవ్ ఓంకార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ది 100’. క్రియా ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ పతాకాలపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జే.తారక్‌రామ్ నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్లో హీరో ఆర్కేసాగర్ను ఐపీఎస్ అధికారి విక్రాంత్‌గా పరిచయం చేశారు.
‘ఇది కేవలం నెంబర్ కాదు..ఒక ఆయుధం’ అంటూ సినిమా టైటిల్ గురించి వీడియో క్లిప్‌లో చూపించారు. ఈ సినిమా కథాంశం చాలా బాగుందని, చక్కటి సందేశంతో ఆకట్టుకుంటుందని వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ఓ సోషల్ ఇష్యూని కమర్షియల్ అంశాలు మేళవించి చూపించామని దర్శకుడు తెలిపారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే చిత్రమిదని హీరో ఆర్కే సాగర్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

