క్రైమ్ థ్రిల్లర్ ది 100
ఆర్కే సాగర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది 100’ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు.
ఆర్కే సాగర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది 100’ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. రమేష్ కరుటూరి, వెంకి పుషడపు నిర్మాతలు. శనివారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను అగ్ర హీరో పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. ‘జీవితంలో జరిగిపోయింది మనం మార్చలేము, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా ఆపగలం’ అనే వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
ఈ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ విక్రాంత్ పాత్రలో ఆర్కే సాగర్ కనిపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశమిదని, సస్పెన్షన్‌కు గురైన పోలీసాఫీసర్ సంఘ విద్రోహక శక్తుల్ని ఎలా అంతమొందించాడన్నదే ఇతివృత్తమని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్దన్ రామేశ్వర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
TVK leader arrested | వర్షంలో లిఫ్ట్ ఇచ్చే నెపంతో.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన టీవీకే నేత
మేఘ్య తండా- గoగ్లీ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
Drone Strike: ఉక్రెయిన్ రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై రష్యన్ డ్రోన్ దాడి.. 13 మంది మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

