మే 13న జీ5 యాప్ ద్వారా విడుదలైన రాధే సినిమాకు తొలి రోజే 4.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో రెండో రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
థియేటర్లలోనే కాదు.. నేరుగా ఓటీటీలో విడుదలైన సినిమాలకు కూడా పైరసీ బెడద తప్పడం లేదు. సల్మాన్ ఖాన్ రాధే సినిమా విడుదలైన గంటల్లోనే పైరసీకి గురైంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రతి రంజాన్ కు ఒక కొత్త సినిమాని విడుదల చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఇది చేస్తూనే ఉన్నాడు కండలవీరుడు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న రాధే మూవీ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ రంజాన్కే మూవీ రిలీజ్ అవుతోందని తెగ సంబరపడ్డారు. అయితే సల్లూ భాయ్ మాత్రం వాళ్లకు బ్యాడ్ �