తెలిసిన వారే మహిళలను వేధిస్తుండటం, చనువుగా ఉన్న సమయం లో తీసుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై బాధితులు షీటీమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు.
ప్రతిరోజు అర్ధరాత్రి కొత్త ఫోన్ నంబర్ నుంచి తన తోటి ఉపాధ్యాయురాలికి వాట్సాప్ మేసేజ్ చేస్తాడు.. బ్లూటిక్ రాగానే డిలీట్ చేస్తాడు. పగలు స్కూల్లో కలువగానే యథావిధిగా మాట్లాడుతున్నాడు.