Morocco earthquake | మొరాకో భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం రాత్రి 11.11 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. భూకంపం అనంతరం 4.9 తీవ్రతతో 19 నిమిషాలపాటు పలు ప్రకంపనలు చోటుచేసుకున్నా
మొరాకోలో (Morocco) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో (11.11 గంటలకు) మొరాకోలోని మర్రకేష్ (Marrakesh) ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది.