హైడ్రా దెబ్బతో ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడ్డట్టు తెలిసింది. సరి కొత్త ట్యాక్స్‌లు అనధికారికంగా అమల్లోకి వచ్చి రియల్టర్లు బెంబేలెత్తుతున్నట్టు సమాచారం.
జలసౌధలో ఏప్రిల్ 18న బిడ్డర్లు, రైస్ మిల్లర్ల మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని బీజేపీ ఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మా