‘ ‘పెద్ది’ 40ఏండ్ల క్రితం విజయనగరంలో జరిగే కథ. అప్పటి విజయనగరాన్ని చూపించాలి. అదంతా ఒక ఇమేజినేషన్. రిఫరెన్స్ కోసం కొన్ని ఇమేజస్ తీసుకొని పకడ్బందీగా వర్క్ చేశాం. క్లాక్ టవర్, వీధులు, షుగర్ ఫ్యాక్టరీ.. �
ఫైనల్ జడ్జిమెంట్ డైరెక్టర్‌దే అయినా.. ఆ అవుట్‌పుట్‌ను కెమెరాలో బంధించి మనకందించేది మాత్రం ఛాయాగ్రాహకుడే. అందుకే వాళ్లను DOP(డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ) అంటారు గౌరవంగా. రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాకు రత్నవ�